All posts by Team Sena

 • మిస్ విజయవాడ 2019 టైటిల్ విన్నర్ గా ‘లహరి జూలూరి’

  అందం, అభినయం, ఆహార్యం, తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 12 మంది అమ్మాయిలు పోటీపడ్డారు. విజేతగా లహరి జూలూరి ఎంపికవ్వగా…ఫస్ట్‌ రన్నరప్‌గా సుమశ్రీ , సెకండ్‌ రన్నరప్‌గా భావన ఎన్నికయ్యారు. మిస్...

 • జనసేన పార్టీ రావయ్యా పవనయ్యా సాంగ్

  జనసేన పార్టీ రావయ్యా పవనయ్యా సాంగ్ (fan made) to watch full video click here Share on: WhatsApp

 • నాలుగు పదుల అనుభవం చేయలేనిది మేము చేసి చూపిస్తాం…

  ఏళ్లుగా పాతుకుపోయిన అనంతపురం జిల్లా వర్గ రాజకీయ వ్యవస్థ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు యువకుడిని ఎన్నికల బరిలో దించిన జనసేనాని, అనంతపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్న TC వరుణ్. #JANASENARevolution2019...

 • ఒక కూలీ కొడుకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి… ఇదే కదా మార్పంటే

  ఒక కూలీ కొడుకు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయగలడా? చేయగలరు, ఇది ధనరాజకీయం కాదు జన రాజకీయం అని నిరూపిస్తూ వేలాది మంది ప్రజల ఆశీస్సులతో జనసేనాని శ్రీ @PawanKalyan గారి నమ్మకాన్ని నిలబెట్టే...

 • జనసైన్యంతో కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్

  మంగళగిరి : ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి, నిన్న మొన్నటి వరకు కేవలం రెండు పార్టీలకు మాత్రమే పోటాపోటీ పోరు నడిచిన సంగతి అందరికి తెలిసిందే. జనసేన రాకతో ఇది కాస్త త్రిముఖ...

 • మంగళగిరి : జనసేనతోనే సామజిక న్యాయం సాధ్యం

  మంగళగిరి : రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మంగళగిరి నియాజకవర్గంలో రాజకీయ దుమారం రేగింది. సీపీఐ, సిపిఎం లతో పొత్తులో భాగంగా జనసేన మంగళగిరి నియోజక వర్గాన్ని సిపిఐ కు కేటాయించింది. ఐతే...

 • స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి సీపీఎం, సీపీఐ లు కావాలి కానీ, చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ల‌డానికి అవ‌స‌రం లేదా..?

  వామ‌ప‌క్ష పార్టీల‌కు 14 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్ స‌భ స్థానాల‌ను కేటాయించిన‌ట్లు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పేర్కొన్నారు. సీట్ల సర్దుబాట్లపై పలు చర్చల అనంత‌రం సీపీఎం పార్టీకి...

 • మంగళగిరిలో ఊపందుకున్న జనసేన

  మంగళగిరి : ఈరోజు అనగా 16 -03 -2019 న మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిత్వం ఆశిస్తూ జనసేన పార్టీకి ధరఖాస్తు అందచేసిన ఆశావహులు అందరూ హాయిలాండ్ దగ్గర ఉన్నటువంటి బుద్ధ సర్క్యూట్ కాన్ఫరెన్స్ హాలులో...

 • ఇక సమరమే… జనసేన తొలి జాబితా వచ్చేసింది

  జ‌న‌సేన పార్టీ అసెంబ్లీ బరిలో దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక పవన్ కళ్యాణ్ 32 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు. నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను కూడా పవన్ ఖరారు...

 • సమర శంఖారావం : జనసేన అభ్యర్థుల తొలి జాబితా

  రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్ గుంటూరు పశ్చిమ – తోట చంద్రశేఖర్ మమ్మిడివరం – పితాని బాలకృష్ణ తెనాలి- నాదెండ్ల మనోహర్ ప్రత్తిపాడు – రావేల కిషోర్ బాబు పాడేరు – పసుపు...

 • ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిన 420 చంద్రబాబు : తలసాని

  హైదరాబాద్‌: ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ డబ్బులు పంపుతారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత ప్రారంభించింది చంద్రబాబేనని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ...

 • ఆంధ్రా ఏమైనా చంద్రబాబు తాతదా? : తలసాని

  హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుది మోసం చేయాలన్న వ్యక్తిత్వమని విమర్శించారు. పోలీసులు, సీఎస్‌లను చంద్రబాబు నిండా ముంచుతారన్నారు. ఏపీ వాళ్ల ఆస్తులను లాక్కోవడానికి ట్విటర్‌...

 • బాబుగారు మూట ముళ్ళు సర్దుకుని కట్టమీదగా…

  విజయవాడ: ఆంధ‍్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార కాంక్షతోనే తన కుమారుడు లోకేష్‌ను అందలం ఎక్కించాలని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్‌ ఆరోపించారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంలో కోసూరి శనివారం...

 • డేటా చోరీ…స్పెషల్ స్టోరీ…

  అమరావతి/కావలి : ఐటీ గ్రిడ్స్‌ డేటా స్కాంలో కీలక నిందితుడు దాకవరం అశోక్‌ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎవరు? ఎవరికి బినామీ? ఎవరు కాపాడుతున్నారు? అనే అనుమానాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ...

 • ఆ పార్టీకి ఇప్పుడు మోదీయే ‘‘డాడీ’ అంట…!

  చెన్నై: నిన్న మొన్నటి వరకు ‘అమ్మ’ జయలలిత పేరు, ఆమె ఫోటోలు తప్ప మరో లోకం తెలియకుండా గడిపిన అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంటున్నారు. ‘అమ్మ’ స్థానంలో ‘డాడీ’ని తెరమీదికి తెస్తున్నారు. అన్నాడీఎంకే...

 • సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసు

  బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ గత నెలలో సోనాక్షిపై వేసిన క్రిమినల్ కేసును విచారించిన అనంతరం ‘‘కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో...

 • అధికారమే లక్ష్యంగా పావులు, ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లే…

  న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే బలోపేతానికి బీజేపీ అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. మళ్లీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీనికోసం కలిసి వచ్చే పార్టీలతో పెద్ద ఎత్తున పొత్తులు పెట్టుకుంటోంది. జార్ఖండ్ రాష్ట్రంలోని స్థానిక పార్టీతో...

 • డేటా చోరీ బాహుబలి లెవెల్ స్కెచ్ : చంద్రబాబు

  అమరావతి: డేటా చోరీ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ వేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్ర, కుతంత్రం అన్నీ ఆధారాలతో సహా దొరికాయని చెప్పారు. బాహుబలి సినిమా కంటే మహాకుట్ర చేశారని విమర్శించారు. చరిత్రలో చాలా కుట్రలు...

 • సీఎం చంద్రబాబు పంపగా మాట్లాడటానికి వచ్చా

  పాలకొల్లు, మార్చి 8 : జిల్లాలోని పాలకొల్లు నియోజ కవర్గంలో రాజకీయ సమీకరణలపై అన్ని వర్గాల ప్రజల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సి.హెచ్‌. సత్యనారాయణమూర్తి(బాబ్జీ) బీజేపీలో కీలక పాత్ర పోషి స్తున్నారు. ఆయనను...

 • అయోధ్యపై శివసేన సంచలన వ్యాఖ్యలు

  ముంబై: వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసు పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ ప్యానెల్‌ ఏర్పాటు చేయడంపై శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. రామజన్మ భూమి భావోద్వేగాలకు సంబంధించిన అంశమనీ… దీనికి మధ్యవర్తిత్వంతో పరిష్కారం...

 • చంద్రబాబు వ్యవసాయం దండగ : కేటీఆర్

  నాగర్‌కర్నూల్: ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు....

 • చిరంజీవి బయోపిక్ పై స్పందించిన నాగబాబు

  ప్ర‌స్తుతం తెలుగునాట బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` గ‌తేడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా...

 • చాలా చెత్త షాట్లు ఆడుతున్నావు సైనా : పారుప‌ల్లి క‌శ్య‌ప్

  ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిరాశాజ‌న‌క‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి భర్త ఆగ్ర‌హానికి గురైంది. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌తో జ‌రిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సైనా...

 • డేటా చోరీ విషయంలో ఎవ్వరినీ వదిలి పెట్టము : స్టీఫెన్ రవీంద్ర

  హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కంపెనీలో కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇంచార్జ్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శనివారం ఆయన ఐటీ గ్రిడ్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… ప్రస్తుతం...

 • సెంచరీల మీద సెంచరీలు బాదుకుంటూ రికార్డులు బద్దలు…

  రాంచీ: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ ఆడినా...

 • భారత జట్టు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి క్రికెట్ ఆడ‌డం స‌రికాదు : పాక్

  రాంచీ: శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు నివాళిగా భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లు ధరించి ఆడిన విషయం తెలిసిందే. టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో...

 • “గ్యాంగ్ లీడర్” : నాని సినిమా టైటిల్ పై కేసు

  నాని, విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ అనే టైటిల్ పెట్టి టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే...

 • కర్నూలులో అలిగితే, అమరావతిలో బుజ్జగింపు

  కర్నూలు : పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి దంపతులు నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. శనివారం సాయంత్రం 5.45 గంటలకు గౌరు దంపతులు పారీలో...

 • వైసీపీ రాజకీయాలకు బీహార్ తెలివితేటలు కలిస్తే… AP మరో బీహారే

  ఒంగోలు : వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ రాజకీయ సలహా దారుడు ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) పాత్ర ఎంత కీలకమో ఆ పార్టీ నాయకులకు మరోసారి నిరూపిత మవుతోంది. కొండపి, మార్కాపురం, ఎస్‌ఎన్‌పాడు అసెంబ్లీ...

 • మార్చ్ 14 న ప్రకటించాలి అనుకున్నా, కానీ ముందే చెప్పేస్తున్నా : శ్రీ పవన్ కళ్యాణ్

  మంగళగిరి : ప్ర‌తి రైతు కుటుంబానికి ఎక‌రానికి రూ. 8 వేలు ఆర్ధిక సాయాన్ని అందిస్తామ‌ని, ఈ మాట‌ని నిల‌బెట్టుకుని తీరుతాన‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. మ‌హిళా...