All posts by Laxman

 • ఆ చెత్తను నేను పట్టించుకోను

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ ఈమద్య కాలంలో ఆయన అభిమానులతోనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ విజేతగా ఎదగడంలో కౌశల్ ఆర్మీ కీలకంగా వ్యవహరించిన...

 • చైనా ప్రకటన…బుద్ధి మారలేదు

  ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత వైమానిక దళాలు చేపట్టిన దాడి పట్ల డ్రాగన్ దేశం స్పందించింది. పుల్వామా ఉగ్ర దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ...

 • 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన జడ్‌టీఈ

  మొబైల్స్ తయారీదారు జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆగ్జాన్ 10 ప్రొ 5జి ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019 ప్రదర్శనలో విడుదల చేసింది. ఇందులో 6.47 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్...

 • టీ20‌ల్లో చరిత్ర సృష్టించడానికి వికెట్ దూరంలో బుమ్రా…

  భారత జట్టులో ప్రస్తుతం టాప్ బౌలర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. టెస్టు, వన్డే, టీ20…ఫార్మాట్ ఏదైనా పదునైన బంతులతో చెలరేగడమే అతడికి తెలిసిన బౌలింగ్. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో...

 • శాండిస్క్‌ నుంచి 1టిబి మైక్రోఎస్‌డికార్డు

  న్యూఢిల్లీ: చిప్‌లు, ఎస్‌డికార్డ్‌ల తయారీ కంపెనీ శాండిస్క్‌ ఇపుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక టిబి సామర్ధ్యం ఉన్న మైక్రోఎస్‌డి కార్డును మార్కెట్‌కు ప్రవేశపెడుతున్నది. ఇటీవల బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌కాంగ్రెస్‌లో ఈ సిమ్‌కార్డును ప్రదర్శనకు...

 • శ్రీదేవి బయోపిక్ లో మాధురీ దీక్షిత్?

  శ్రీదేవి చనిపోయి అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆమె బయోపిక్ ను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. శ్రీదేవి పాత్రలో ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్...

 • ముందుగా జరగబోయే పరిణామాలకు పాక్ ప్రజలు, సైన్యం సిద్ధంగా ఉండండి : పాక్ ప్రధాని ఇమ్రాన్

  బాలాకోట్‌ లోని తీవ్రవాద శిబిరాలను మట్టుబెట్టామనీ.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారన్న భారత్ వాదనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. అయితే భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది....

 • నా తోడల్లుడు ఒక వింత జంతువు: దగ్గుబాటి

  అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు...

 • బాల‌య్య‌ని చూస్తే జాలేస్తోంది: క‌ంగ‌నా ర‌నౌత్‌

  బాల‌య్య‌ని చూస్తే జాలేస్తోంది అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ పంచ్ లేస్తోంది. ఆమె కామెంట్‌లు చూస్తున్న వారంతా పంచ్ అదిరిందిగా…ఇది క‌దా పంచ్ అంటే..అంటూ సెటైర్లు వేస్తున్నారు. మ‌ణిక‌ర్ణిక‌ చిత్రాన్ని మ‌ధ్య‌లోనే...

 • తేలు కుట్టిన దొంగ‌లా ఉంది పాకిస్తాన్ ప‌రిస్థితి..!

  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసి దాదాపు 300 మందికి పైగానే జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాదుల్ని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్‌లో ఉన్న‌ ఉగ్రవాద శిబిరాల...

 • దివ్య‌భార‌తి చ‌నిపోయిన రాత్రి ఏం జ‌రిగింది?

  దివ్య‌భార‌తి చ‌నిపోయిన రాత్రి ఏం జ‌రిగింది?. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుందా? లేక ఎవ‌రైనా హ‌త్య‌చేసి దాన్ని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించారా?.. దివ్య‌భార‌తి చ‌నిపోయి దాదాపు 26 ఏళ్లు కావ‌స్తున్నా ఈ ప్ర‌శ్నలు అలాగే మిగిలిపోయాయి. ఈ...

 • గంగమ్మ తల్లిని దర్శించుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు

  కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆయనతో పాటు జనసేన నాయకులు కొండవీటి రామకృష్ణ, పద్యాలు వెంకటప్రసాద్, సిద్దినేని...

 • భారత వాయుసేనపై ప్రశంసల జల్లు… దేశం సంబరాలు చేసుకోవాలన్న మోదీ

  రాజస్థాన్ చురులో పర్యటించిన మోదీ భారత వైమానిక దాడులపై స్పందించారు. మెరుపు దాడుల వీరులకు శిరస్సు వంచి నమస్కరిద్దామన్నారు. దేశానికి, జాతికి ఎన్నటికి తలవంపులు తీసుకురానన్నారు. సగర్వ భారతవని తల ఎత్తుకునే ఉంటుందన్నారు. దేశం...

 • పీఓకేలోనే కాదు.. పాక్ భూభాగంలోనూ బాంబుల వర్షం

  తమకు కాస్త టైం ఇస్తే దాని రిజల్ట్ ఏం రేంజ్‌లో ఉంటుందో ఇండియన్ ఆర్మీ మరోసారి రుజువు చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా సమయం కోసం ఎదురుచూస్తోన్న సైన్యం.. దాడి చేయాల్సిందిగా ప్రధాని నుంచి...

 • మేమూ సిద్ధంగా ఉన్నాం : పాకిస్థాన్

  ఇస్లామాబాద్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నియంత్రణ రేఖ వెంబడి చేసి దాడులపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఘాటుగా స్పందించారు. ఇండియా మరీ దూకుడుగా వ్యవహరించింది అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లోని ఖైబర్...

 • అవకాశాలు పోయి చివరకు ఇలా చేస్తున్నావా రకుల్..

  టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో కూడా నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అవకాశాలు లేక పోవడంతో తమిళంలో ప్రయత్నాలు చేసింది. అక్కడ ఒక మోస్తరుగా అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్...

 • మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్య

  విశాఖ : కాంగ్రెస్‌ మాజి కో ఆప్షన్‌ సభ్యురాలు విజయారెడ్డి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని బాత్‌ రూంలో రక్తపు మడుగులో విజయారెడ్డి శవమై కనిపించారు. అక్కయపాలెం ఎన్‌జిజిఒఎస్‌ కాలనీలో...

 • ALERT : ఈ యాప్ వాడితే మీ వోట్ టీడీపీకె..?

  ఏపీలో ఓట్లకు సంబంధించి టీడీపీ అవకతవకలు పాల్పడుతుందా.? ఒక యాప్ ద్వారా ఓటర్లకు సంబంధిచిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తోందా. అంటే ఔననే అంటోది వైసీపీ పార్టీ. అమెరికా ఎన్నికల్లో ఓటర్లను ఎలా సోషల్ మీడియా...

 • భారత్ ఎందుకు దాడి చేయవల్సి వచ్చిందో తెలుసుకోండి..

  పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు మరిన్ని ఆత్మహుతి దాడులు చేస్తారనే సమాచారం తమ వద్ద ఉందని వాటిని తిప్పికొట్టడంలో భాగంగానే ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే వివరణ ఇచ్చారు....

 • పాకిస్తాన్ డ్రోన్ ను పేల్చేసిన భారత్ సైన్యం

  దిల్లీ: ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు సమాచారం. వెంటనే గుర్తించిన భారత బలగాలు మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో...

 • ‘ట్రాయ్’ పై విరుచుకుపడ్డ వొడాఫోన్‌ సీఈవో నిక్‌ రీడ్‌

  ముంబయి: భారత్‌లో ప్రస్తుతం ఉన్న టెలికాం నిబంధనలు అందరికీ ఒకే విధంగా లేవని వొడాఫోన్‌ సీఈవో నిక్‌ రీడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ కష్టకాలంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ”మేము...

 • ఈ సారి అనంతపూర్ అమ్మాయితో అఖిల్ రొమాన్స్!

  అనంతపూరం జిల్లాలో పుట్టిన ప్రియాంక జవాల్కర్ తెలుగులో ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవ్వడంతో పాటు – సినిమా మొత్తం...

 • భారత్‌ సర్జికల్ స్ట్రైక్స్ దాడులపై సినీ ప్రముఖలు హర్షం

  హైదరాబాద్‌: పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ మెరుపు దాడలు చేసి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈసందర్భంగా పలువురు సిని ప్రముఖలు భారత్‌ చేపట్టిన దాడులపై హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో...

 • కశ్మీర్ భారత్‌లో భాగం కాదు.. ఇంకెప్పుడూ కాబోదు: పాక్ మంత్రి

  భారత్‌పై తనకున్న అక్కసును పాకిస్థాన్ మరోమారు వెళ్లగక్కింది. పాడిందే పాడరా అన్నట్టు.. భారతదేశంలో కశ్మీర్ భాగం కాదని, ఇంకెప్పుడూ కాబోదని కండకావరం ప్రదర్శించింది. పుల్వామా దాడి తర్వాత భారత్‌పైనే నిందలు వేసే కార్యక్రమానికి శ్రీకారం...

 • పుల్వామా రివెంజ్.. పాక్ లోని ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుదళం

  పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది. భారత వైమానిక బృందం ఈరోజు...

 • ఎల్‌వోసీ దాటి బాంబులు వేశామన్న భారత్.. నష్టమేమీ జరగలేదన్న పాకిస్తాన్

  పీవోకే ఉగ్రవాద శిబిరాలపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్..! ఇస్లామాబాద్: ఎల్వోసీ వద్ద భారత వైమానిక దళం భీకర దాడులు చేసింది. మిరేజ్ యుద్ధ విమానాలతో జైషే స్థావరాలను ధ్వంసం చేసింది. దీనిపై పాకిస్థాన్ మిలిటరీ...

 • పీవోకే ఉగ్రవాద శిబిరాలపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్..!

  పుల్వామా ఉగ్రదాడి తర్వాత. ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని ఏదో ఒకటి చేయాలన్న డిమాండ్ నేపధ్యంలో.. ఆర్మీ. సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలపై అర్ధరాత్రి మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000...

 • పవన్‌ పలుకులతో ముస్లింలలో ఆనందం

  ఎక్కడో కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు తమ దేశ భక్తిని నిరూపించుకోవాల్సి రావ డం బాధాకరమంటూ కర్నూల్‌ బహిరంగసభలో జనసేనాని పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం...

 • T20 : రెండో వికెట్ కోల్పోయిన భారత్‌

  విశాఖ : టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌తో మిస్టరీ స్పిన్నర్ మయాంక్ మార్కండె తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో చివరి...

 • పర్యాటకుల జంట పై దుండగుగులు దాడి

  పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధ ఆరామాల ప్రాంతం. బౌద్ధ ఆరామాల వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుహల సన్ దర్శనం కోసం వచ్చిన పర్యాటకుల జంటపై దుండగుగులు దాడి చేశారు....