క్రీడలు

 • భారత జట్టు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి క్రికెట్ ఆడ‌డం స‌రికాదు : పాక్

  రాంచీ: శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు నివాళిగా భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లు ధరించి ఆడిన విషయం తెలిసిందే. టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో...

 • ధోని అకౌంట్లో పడనున్న మరో రికార్డు

  రాంచీ: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగులకు కేవలం 33 పరుగుల దూరంలో నిలిచిన ధోనీ.. ప్రస్తుతం 16,967...

 • ఐసీసీ, బీసీసీఐ మధ్య వార్… అవసరమైతే వరల్డ్‌కప్ వదులుకుంటాం

  భారత్‌లో జరిగే అంతర్జాతీయ టోర్నీలకు పన్ను మినహాయింపు కోరుతూ ఐసీసీ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అనుకూలంగా లేదు. పన్ను మినహాయింపు కుదరదని తేల్చి...

 • అభిమానిని గ్రౌండ్‌లో పరుగులు పెట్టించిన ధోని

  టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ అభిమానులు చుట్టుముట్టేస్తారు. సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ హల్ చల్ చేస్తారు. ఇలానే తనను కలిసేందుకు వచ్చిన...

 • ప్రపంచ టెన్నిస్‌ క్రీడాకారులైన నల్ల కలువల బయోపిక్‌

  న్యూయార్క్‌: ప్రపంచ టెన్నిస్‌లో వీనస్‌ ,సెరీనా విలియమ్స్‌ పేరు వినని వారుండరు. ఇప్పుడు హాలీవుడ్‌లో వారి బయోపిక్‌ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలోని కథ పూర్తిగా సెరీనా, వీనస్‌ల తండ్రి రిచర్డ్‌ ప్రధాన పాత్రగా సాగుతుండటం...

 • 2-0తో భారత్‌ ఆధిక్యం….పోరాడి ఓడిన ఆసీస్‌

  నాగ్‌పూర్‌: తానెందుకు అత్యుత్తమ బ్యాట్స్‌మనో టీమిండియా సారథి కోహ్లీ మరోమారు నిరూపించాడు. మందకొడి పిచ్‌పై విపరీతంగా వస్తున్న బంతుల్ని ఎదుర్కొనేందుకు హేమాహేమీలు ఇబ్బంది పడ్డ తరుణంలో మరో అద్భుత శతకంతో మెరిశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న...

 • విరాట్ కోహ్లీ సెంచరీ… కెరీర్‌లో 40వ శతకం

  నాగ్‌పూర్ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీ చేశాడు. 107 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేశాడు. వన్డే కెరీర్‌‌లో కోహ్లికి ఇదీ 40వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం...

 • టీంఇండియా బ్యాటింగ్..ఇండియా ఆస్ట్రేలియా రెండో వన్డే

  టాస్ గెలిచి… ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో… టీంఇండియా బ్యాటింగ్‌కి దిగింది. ఐతే టీం ఇండియాకి ఓపెనర్ల సమస్య వేధిస్తోంది. కొన్నాళ్లుగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కటి ఫామ్ కొనసాగించట్లేదు. భారీ ఇన్నింగ్స్...

 • కీలక నిర్ణయం తీసుకున్నా.. క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌

  న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (40) కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2019 ప్రపంచకప్‌ తర్వాత వన్డేల నుండి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. దక్షిణాఫ్రికా తర్వాతి తరం స్పిర్నర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని...

 • ధోనీని చూసినప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది : కేదార్ జాదవ్

  తాను ఆడిన షాట్లలో రిస్క్ ఉన్నా ధోనీ ఎదురుగా ఉంటే వినూత్నంగా ఆడటానికి సాహసిస్తానని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్అన్నాడు. ధోనీ క్రీజులో ఉండటం వల్ల ఆస్ట్రేలియా జట్టుపై ఒత్తిడి పెరిగిందని, అందుకే తాను...

 • వన్డేల్లో పదివేల పరుగులు : క్రిస్‌గేల్

  గ్రెనెడా: వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ ..వన్డేల్లో పదివేల పరుగుల మైలు రాయిని దాటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ 162 పరుగులు చేశాడు. దీంతో గేల్‌కు ఇది 25వ వన్డే సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో...

 • క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

  సిడ్నీ: క్రికెట్‌లో అద్భుతాలకు, రికార్డులకు, వింతలకు కొదవలేదు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం వింతల్లోకే వింత. ఆస్ట్రేలియా-కివీస్ మహిళల మధ్య గురువారం జరిగిన వన్డేలో ఓ వింత ఔట్ చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో...

 • రికార్డులతో విజృంభించిన విధ్వంసకర ఆటగాడు గేల్

  సెయింట్ జార్జ్: ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో సునామీలా విరుచుకుపడుతున్నాడు. మూడు మ్యాచుల్లో రెండు సెంచరీలు బాది మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు....

 • 3 సంవత్సరాలు .. 20 సిరీస్‌ల తర్వాత ఇదే తొలిసారి

  బెంగళూరు: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ ఓటమి పాలై సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టీ20లో కంగారూలు ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం...

 • టీ20‌ల్లో చరిత్ర సృష్టించడానికి వికెట్ దూరంలో బుమ్రా…

  భారత జట్టులో ప్రస్తుతం టాప్ బౌలర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. టెస్టు, వన్డే, టీ20…ఫార్మాట్ ఏదైనా పదునైన బంతులతో చెలరేగడమే అతడికి తెలిసిన బౌలింగ్. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో...

 • వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న రోహిత్ తో ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు

  విశాఖ: రెండు టీ-20ల సిరీస్‌లో భాగంగా విశాఖ స్టేడియం వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ-20లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి వరకూ పోరాడి.. ఓటమిని...

 • అన్నీ మనం ఊహించినట్లు జరగవు : బుమ్రా

  విశాఖ: ఆఖరి బంతి వరకు ఊపిరి బిగపట్టేలా చేసిన తొలి టీ20లో చివరకు భారత్‌కు నిరాశే ఎదురైంది. బిగ్‌ బాష్‌ లీగ్‌ జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ కడవరకు పోరాడి తమ జట్టుకు థ్రిల్లింగ్‌ విజయాన్ని...

 • విశాఖలో జరిగిన మ్యాచ్ లో ఆడియన్స్ గేలరీ వైపు తిరిగి కోహ్లీ చేసిన సైగలు చూసారా

  విశాఖ: రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకూ విజయం రెండు జట్లను దోబూచులాడినా ఆఖరికి ఆసీస్‌నే...

 • T20 : రెండో వికెట్ కోల్పోయిన భారత్‌

  విశాఖ : టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌తో మిస్టరీ స్పిన్నర్ మయాంక్ మార్కండె తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో చివరి...

 • ఆటగాళ్లకు విరాట్‌ కోహ్లీ హెచ్చరిక

  విశాఖ: ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెడు అలవాట్లు చేసుకోవద్దని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ హెచ్చరించాడు. పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించుకోవాలని సూచించాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఆరంభం...

 • 2 పాయింట్లు కాదు.. వరల్డ్ కప్ కావాలి: గంగూలీ

  పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. టీమిండియా ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే దాడిని నిరసిస్తూ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడకూడదని పలు డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లను...

 • టి20 : రికార్డు బద్దలు కొట్టిన ఆఫ్ఘనిస్తాన్

  అంతర్జాతీయ క్రికెట్లో గత కొంతకాలంగా నిలకడగా విజయాలు సాధిస్తూ క్రమంగా ఎదుగుతున్న జట్టు ఆప్ఘనిస్థాన్. ఆఫ్ఘన్ తో మ్యాచ్ అంటే పెద్ద జట్లు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రషీద్ ఖాన్, మహ్మద్...

 • పాక్‌తో క్రికెట్‌.. కోహ్లీ కామెంట్‌

  న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతాపం తెలిపారు. రేపు ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అతను విశాఖలో మీడియాతో మాట్లాడారు....

 • మ్యాచ్ ఆడకుంటే.. యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించడమే

  ప్రపంచకప్‌లో పాక్‌తో టీమిండియా మ్యాచ్ ఆడకుంటే.. యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించడమే అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా ఆత్మాహుతి దాడిని నిరసిస్తూ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడకూడదని...

 • ఆస్ట్రేలియా సిరీస్ కు దూరమైన హార్దిక్ పాండ్యా

  ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐదు మ్యాచ్ ల వన్డే, రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ లకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా...