ఇంజక్షన్‌ వికటించి బాలుడు మృతి

ఇంజక్షన్‌ వికటించి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో బుధవారం జరిగింది. బాడిశ నరసిం హారావు, భవానీ దంప తుల కుమారుడు కార్తీక్‌(6) కోదాడలోని ఓ ప్రయివేట్‌ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. మంగళవారం నుంచి జ్వరం వస్తుండటంతో బుధవారం ఆర్‌ఎంపీతో ఇంజక్షన్‌ వేయించారు. పది నిమిషాల్లోనే కార్తీక్‌ చర్మం మొత్తం రంగు మారిపోయింది. గమనిం చిన తల్లిదండ్రలు పట్ట ణంలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే పరిస్థితి విషమించి మృతిచెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *