పర్యాటకుల జంట పై దుండగుగులు దాడి

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధ ఆరామాల ప్రాంతం. బౌద్ధ ఆరామాల వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుహల సన్ దర్శనం కోసం వచ్చిన పర్యాటకుల జంటపై దుండగుగులు దాడి చేశారు. యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమం. ఆమెపై అత్యాచారానికి ఆగంతుకులు పాల్పడినట్లు ఆమెకు తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. యువకుడు భీమడోలు మండలం అజ్జా వారి గూడెంకు చెందిన దవులూరి నవీన్ గా గుర్తించారు. నవీన్ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు ఉదయం ఇంటి నుండి బయలుదేరి నవీన్ తన స్నేహితులతో బయటికి వెళ్తున్నట్లు తండ్రికి చెప్పి బయలుదేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *