ఒక కూలీ కొడుకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి… ఇదే కదా మార్పంటే

ఒక కూలీ కొడుకు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయగలడా? చేయగలరు, ఇది ధనరాజకీయం కాదు జన రాజకీయం అని నిరూపిస్తూ వేలాది మంది ప్రజల ఆశీస్సులతో జనసేనాని శ్రీ @PawanKalyan గారి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గౌరీ శంకర్. #JANASENARevolution2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *