నేడు అనంతపురంలో జనసేన కవాతు… పాల్గొననున్న పవన్‌ కల్యాణ్‌

అనంతపురంలో ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గుత్తి రోడ్డు నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు కవాతు నిర్వహించనున్నారు. కవాతులో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు. సభలో కరువు పరిస్థితుల్ని పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. కవాతుకు జన సైనికులు అన్నీ ఏర్పాట్లు చేశారు. జనసేన కవాతుకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *