పాలకొల్లులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

పాలకొల్లు: పాలకొల్లులో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంను ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త కలవకొలను తులసీరావు ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయంకు కృషీ చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *