మంగళగిరి నుంచి పోటీ చేయనున్న నారా లోకేశ్‌

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరి అసెంబ్లి నియోజక వర్గంనుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు టిడిపి అధిష్టానం స్పష్టతనిచ్చింది. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో టిడిపి పరాజయం పాలైంది. అనేక సమీకరణాల తరువాత లోకేశ్‌ను మంగళగిరినుంచి పోటీకి దింపాలని టిడిపి అధిష్టానం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *