వైసీపీకి షాక్, జనసేనలో చేరిన రాష్ట్ర కార్యదర్శి ప‌సుపులేటి

ఏపీలో జనసేనలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్ననే పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరగా తాజాగా వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి ఉషాకిరణ్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించగా ఇది వైసీపీకి షాక్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *