టిమిండియా చివరి వన్డేలో మార్పులు..

న్యూఢిల్లీ: ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారీ సాధించినప్పటికీ టిమిండియా ఓడిపోయింది. ప్రపంచకప్‌ ముందు యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావించి జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేసింది. ఈ నేపథ్యంలో రాంచీతో మ్యాచ్‌ అనంతరం వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి విశ్రాంతినిచ్చి అనూహ్యంగా రిషబ్‌పంత్‌కు చోటిచ్చారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. ధోనితో పంత్‌ను పోల్చడం సరికాదన్నాడు. ఏదేమైనా నాలుగో వన్డేలో పంత్‌ తప్పిదాలకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పంత్‌ను విమర్శిస్తూ అభిమానులు తెగ ట్రోలింగ్‌ చేస్తున్నారు.

మొహాలీలో ఆసీస్‌ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఐదో వన్డేకు టీమిండియాలో వీరికి స్థానం ఉండవచ్చు
శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, విజ§్‌ు శంకర్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రిత్‌ బుమ్రా వీరికి స్థానం లభించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *