All posts tagged "janasena news"

 • కృష్ణానదిలో ఐదులక్షల చేపపిల్లలు విడుదల చేసిన దేవినేని

  విజయవాడ :మత్స్య సంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఆదివారం నాడు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఐదు లక్షల చేపపిల్లలను కృష్ణా నదిలోకి విడుదల చేశారు. మీనోత్సవంలో...

 • ఎయిరిండియా ఫెస్టివ్‌ బొనాంజా

  న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రయివేటీకరణ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. నవంబరు 30 నుంచి సాధారణ చార్జీల కంటే తక్కవ రేట్లలో దేశీయ సర్వీసులను...

 • అర్జున్‌పై నటి శ్రుతి పోలీసులకు ఫిర్యాదు

  బెంగళూరు: బహుబాషా నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ లైంగికంగా వేధిస్తూ తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడని బెంగళూరు లోని పోలీస్‌స్టేషన్‌లో హీరోయిన్‌ శ్రుతి హరిహరణ్‌ ఫిర్యాదు చేశారు. 2016లో విడుదలైన ద్విభాషా చిత్రం...

 • ఏపీసీఎం చట్టాన్ని..తన చుట్టంగా..వాడుకుంటున్నారు : కన్నా

  ఆపరేషన్ గరుడకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అంతా చంద్రబాబేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ… చట్టాన్ని సీఎం తన చుట్టంగా వాడుకుంటున్నారన్నారు. ఆపరేషన్ గరుడపై...

 • మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ అరెస్ట్‌

  నెల్లి వరుణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఛ‌లో అమ‌లాపురం పేరిట త‌న అనుచ‌రుల‌తో అమ‌లాపురం వ‌చ్చిన మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హోమ్ మంత్రి సోదరుడు భార్య పెంపుడు కుక్క కారణంగా...

 • నన్ను అరెస్టు చేయడం ఏమిటి?… నేను మచిలీపట్నంలో ఉన్నాను!: యాంకర్‌ రవి

  ‘నన్ను అరెస్టు చేయడం ఏమిటి?… పోలీసులు విచారించడం ఏమిటి? ప్రస్తుతం నేను మచిలీపట్నంలో ఉన్నాను. జెమీటీ టీవీ చేపడుతున్న దీపావళి ఉత్సవ కార్యక్రమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాను’ అంటూ నటుడు, ప్రముఖ యాంకర్‌ రవి...

 • గుంటూరులో కన్నాను మించిన ధనవంతులు లేరు: బుద్దా వెంకన్న

  గుంటూరులో కన్నాను మించిన ధనవంతులు లేరని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ సిమెంట్‌ కంపెనీలో పని చేసిన కన్నాకు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? అని...

 • వాట్సాప్ ద్వారా హైటెక్ వ్యభిచారం.. పెద్దల పేర్లు చూసి షాక్ తిన్న పోలీసులు

  కోదాడ : సాంకేతికతను వాడుతూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యువతుల చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపుతూ విటులను ఆకర్షిస్తున్న నిందితుల ఆట కట్టించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో...

 • కాంగ్రెస్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి: హరీష్‌

  సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని 20, 30 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం...

 • నిందుతుడు శ్రీనివాస్ ఖాతాల్లో భారీ మొత్తం.?

  తీగ లాగితే డొంక కదులుతోంది. జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ రావు ధీమాగా ఉన్నాడు. అతడి కుటుంబంలో కూడా పశ్చాత్తాపం లేదు. వారంతా ఆనందంగా విలేకరులతో మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు ఎలాగైనా సరే...

 • అటు దిల్ రాజు .. ఇటు మహేశ్ .. మధ్యలో వంశీ పైడిపల్లి!

  మహేశ్ బాబు 25వ మూవీగా ‘మహర్షి’ సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ...

 • తిత్లీ బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి: నాదెండ్ల మనోహర్‌

  జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ అధికార తెలుగుదేశం పార్టీపై ఫైర్‌ అయ్యారు. మా పార్టీ అంతర్గత కార్యక్రమాలకు కూడా అధికార పార్టీ అనుమతి తీసుకోవాలా అని దుయ్యబట్టారు. జనసేనలో చేరిన తర్వాత తొలిసారి గుంటూరు...

 • పకోడీ ట్వీట్లు మాని తెలుగు నేర్చుకోవయ్యా : కొడాలి నాని

  అపారమైన భాషాపరిజ్ఞానంతో ఎన్టీ రామారావు తెలుగుకు పట్టం కట్టగా ఆయన స్థాపించిన పార్టీకే చెందిన నారా లోకేశ్ తెలుగు భాషకు సమాధి కట్టేస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. లోకేశ్ తెలుగు అలా ఉంటుంది మరి....

 • యాంకర్ రవి అరెస్ట్

  బుల్లితెర ఫై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రవి..అరెస్ట్ అయ్యాడు. బాకీ వసూలు కోసం రవి తనను ఫోన్ చేసి బెదిరించాడని, 20 మందితో కలిసి ఇనుపరాడ్లతో తనపై దాడికి ప్రయత్నించాడని సందీప్ అనే...

 • కాచిగూడలో చైన్ స్నాచింగ్

  హైదరాబాద్: నగరంలోని కాచిగూడ తిలక్‌నగర్‌లో ఆదివారం ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది. రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసును బైక్‌పై వెనుకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. అయితే… ఆమె...

 • మేము ‘అనుకున్న వ్యూహం’ ఫెయిలైంది

  పుణె: అనుకున్న విధంగా వ్యూహాలు అమలు చేయలేకపోవడంతోనే మూడో వన్డేలో ఓటమి పాలైనట్లు భారత సారథి విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ‘విండీస్‌ మా ముందు ఛేదించదగ్గ లక్ష్యాన్నే ఉంచింది. కానీ మేము ఛేదించే క్రమంలో...

 • పదో రోజూ తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు…

  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పదో రోజు కూడా తగ్గింది. లీటర్‌ పెట్రోల్‌పై 40 పైసలు, డీజిల్‌పై 33 పైసలు తగ్గాయి. తగ్గిన ధరల అనంతరం ఢిల్లిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.05లు ఉండగా...

 • నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం పలికిన జనసైనికులు

  తెనాలి: జనసేన పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటి సారిగా తెనాలి వస్తున్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి, మహిళలు...

 • IND vs WI 3rd ODI : మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో భారత్‌పై విజయం

  భారత పర్యటనలో క్రమంగా పుంజుకుంటున్న వెస్టిండీస్‌ ఆటగాళ్లు మూడో వన్డేలో విజయం సాధించి తమ సత్తాను చాటారు. ఒక పక్క భారత సెలెక్టర్లు ఆటగాళ్ల మార్పులతో ప్రయోగాలు చేస్తూండగా విండీస్‌ జట్టు ఒకే జట్టుతో...

 • చేతకాని సన్నాసులు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు : సబితారెడ్డి

  మహేశ్వరం : ఐదేండ్లు పాలించమని ప్రజలు అవకాశమిస్తే ఎనిమిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసిన చేతకాని సన్నాసులు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని… ఓట్లు అడగడానికి వచ్చే టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టి కాంగ్రెస్‌...