టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ దాసిరెడ్డి హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ దాసిరెడ్డి హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు

డైరెక్టర్ సెన్సేషన్ మారుతీ దర్శకత్వంలో “భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాజ్ దాసిరెడ్డి ఈ ఏడాది హాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం అమెరికాలోని వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఉన్నత స్థాయి టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని ముందడుగు వేస్తున్నారు. దీపావళి రోజున తన పుట్టినరోజు (అక్టోబర్ 24) జరుపుకుంటున్న రాజ్ దాసిరెడ్డి తెలుగులో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు!!

g-ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *